తెలంగాణా సామెతలు
పోన్లే పాపం అని పాత బట్టలు ఇస్తే,గుడి ఎనక పోయ్ ఉరి వేసుకుంది అంట
చదువు చారెడు బలపాలు దోసెడు
రుబాబు రూపాయి చెప్పు చేపాయి.
జెండ మీద కాకి సచ్చే దాకా బాకి
చిత్తం శివుడు మీద భక్తి చెప్పుల మీద.
వండిన కుండ ఆగదు, సచ్చిన పీనుగు ఆగదు
సుఖం వస్తె మొఖం కడగనికి తీరిక లెనట్టూ.
భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ పెట్టిందట.
ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదట బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదట
బర్రే-కంటే-ముందు-తౌడు-మురిసిందట
గుడ్డు-అచ్చి-పిల్లని-ఎక్కిరించిందట
బీడి బిచ్చం కల్లు ఉద్దెర
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని
ఆలి లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం..
అంత్య నిష్ఠూర౦ కన్నా ఆది నిష్ఠూర౦ మేలు...
అందని ద్రాక్ష పళ్లు పుల్లన..
అంబలి తాగే వాడికి మీసాలు ఎగబెట్టే వాడు ఒకడు..
అడిగే వాడికి చెప్పే వాడు లోకువ...
.తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంట...
ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
.కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టింది
బెల్లం ఉందా అంటే అల్లం ఉంది అన్నాడు అట
మూలిగే నక్క మీద/పైన తాటి కాయ పడ్డట్టు
tags;telangana samethalu book
telangana samethalu pdf
telangana samethalu in telugu
telangana samethalu in telugu pdf
telangana boothu samethalu
namasthe telangana samethalu
telangana samethalu
telangana telugu samethalu
telugu samethalu
తాడి చెట్టి కింద కూర్చొని పాలు తాగిన అది కల్లె అనుకుంటారుపోన్లే పాపం అని పాత బట్టలు ఇస్తే,గుడి ఎనక పోయ్ ఉరి వేసుకుంది అంట
చదువు చారెడు బలపాలు దోసెడు
రుబాబు రూపాయి చెప్పు చేపాయి.
జెండ మీద కాకి సచ్చే దాకా బాకి
చిత్తం శివుడు మీద భక్తి చెప్పుల మీద.
వండిన కుండ ఆగదు, సచ్చిన పీనుగు ఆగదు
సుఖం వస్తె మొఖం కడగనికి తీరిక లెనట్టూ.
భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ పెట్టిందట.
ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదట బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండదట
బర్రే-కంటే-ముందు-తౌడు-మురిసిందట
గుడ్డు-అచ్చి-పిల్లని-ఎక్కిరించిందట
బీడి బిచ్చం కల్లు ఉద్దెర
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని
ఆలి లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం..
అంత్య నిష్ఠూర౦ కన్నా ఆది నిష్ఠూర౦ మేలు...
అందని ద్రాక్ష పళ్లు పుల్లన..
అంబలి తాగే వాడికి మీసాలు ఎగబెట్టే వాడు ఒకడు..
అడిగే వాడికి చెప్పే వాడు లోకువ...
.తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంట...
ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
.కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టింది
బెల్లం ఉందా అంటే అల్లం ఉంది అన్నాడు అట
మూలిగే నక్క మీద/పైన తాటి కాయ పడ్డట్టు
tags;telangana samethalu book
telangana samethalu pdf
telangana samethalu in telugu
telangana samethalu in telugu pdf
telangana boothu samethalu
namasthe telangana samethalu
telangana samethalu
telangana telugu samethalu
Telugusamethalu
#తెలుగుసామెతలు,meaning#telugusaamethalu pdf,telugusaamethalufunny,telugu
saamethalu in english,telugu saamethalu in telugu script,telugu saamethalu
telugu,samethalu,saamethalu #Telugu
#telugusaamethalu with #examples. Every language has specific phrases often carved out
of the culture. Phrases uses common references and examples related to the
groups of people speaking the language. "#TeluguSamethalu" [తెలుగు సామెతలు] has a wide collection of common phrases [సామెతలు] in Telugu [తెలుగు]language
Watch more
videos :
#pspk25 Agnatahvasi teaser ► https://goo.gl/M2a83Y
Wonderful list. We have created a youtube series for the same.
ReplyDeleteKindly check it out.
https://youtu.be/p9v2LsiUegY